Advertisement

ఛాయ్ 3 వెరైటీలు | Chai 3 Varieties | Kattan Chai | Masala Tea | Allam Tea

ఛాయ్ 3 వెరైటీలు | Chai 3 Varieties | Kattan Chai | Masala Tea | Allam Tea టీ తాగటం మనలో చాలా మందికి అలవాటు. ఎప్పుడూ ఒకేరకమైన టీ కాకుండా కొత్త వెరైటీలు ట్రై చేస్తే సరదాగా ఉంటుంది. మీకోసమే ఈ విభిన్నమైన మూడు టీ రెసిపీలని చూపిస్తున్నాము. తప్పకుండా వీటిని ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

#chai3waysintelugu #teluguvantalu #chairecipesintelugu #varietytearecipes #homecookingtelugu #hemasubramanian #tearecipes #teaintelugu

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase


Here's the link to this recipe in English:

తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 5 నిమిషాలు
సెర్వింగులు: 2

కావలసిన పదార్థాలు

కట్టాన్ ఛాయ్

నీళ్లు - 2 కప్పులు
దంచిన అల్లం - 1 ముక్క
దాల్చిన చెక్క (Buy:
టీపొడి - 2 టీస్పూన్లు
పుదీనా ఆకులు
పంచదార/తేనె - 2 టీస్పూన్లు (Buy:

మసాలా ఛాయ్

ఎండిన అల్లం - చిన్న ముక్కలు
యాలకులు - 5 (Buy:
మిరియాలు - 1 / 2 టీస్పూన్ (Buy:
లవంగాలు - 7 (Buy:
దాల్చిన చెక్క - చిన్న ముక్క (Buy:
నీళ్లు - 1 కప్పు
టీ గ్రాన్యూల్స్ - 2 టీస్పూన్లు
పాలు - 1 కప్పు (Buy:
పంచదార - 2 టీస్పూన్లు (Buy:

అల్లం- యాలకుల టీ

నీళ్లు - 1 కప్పు
దంచిన అల్లం - 1 ముక్క
యాలక్కాయ - 1 (Buy:
టీపొడి - 2 టీస్పూన్లు
పాలు - 3 / 4 కప్పు (Buy:
పంచదార - 1 1 / 2 టీస్పూన్లు (Buy:

తయారుచేసే విధానం:

కట్టాన్ ఛాయ్:

ఈ రెసిపీ కోసం ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి

ఇందులో, దంచుకున్న అల్లం ముక్క, ఒక దాల్చిన చెక్క, టీ పొడి, పుదీనా ఆకులు వేసి ఒక నిమిషం మరిగించాలి

ఆ తరువాత పొయ్యి కట్టేసి, వడకట్టి, మీకు నచ్చినట్టుగా పంచదార కానీ తేనె కానీ వేసుకోవాలి

ఇదంతా బాగా కలిపి, వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు

మసాలా ఛాయ్:

మసాలా పొడి తయారుచేయడానికి ముందుగా మిక్సీలో శొంఠి, యాలకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, వేసి మెత్తటి పొడి పట్టుకోవాలి

ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో అర టీస్పూన్ ఛాయ్ మసాలా పొడి వేసుకోవాలి

దీన్ని ఒక నిమిషం మరిగించిన తరువాత, టీ పొడి వేసుకోవాలి

ఈ డికాక్షన్ను రెండు నిమిషాలు మరిగించాలి

ఇందులో ఒక ఉడుకు వచ్చిన తరువాత, పాలు పోసి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి, మూడు నిమిషాలు మరిగించాలి

ఇందులో పంచదార వేసి బాగా కలుపుకోవాలి

టీ బాగా మరిగిన తరువాత వడకట్టుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు

అల్లం యాలకుల టీ:

ఒక గిన్నెలో నీళ్లు పోసి, దంచిన అల్లం వేసుకోవాలి

ఇందులో ఒక యాలక్కాయ కూడా వేసి ఒక నిమిషంపాటు మరిగించాలి

ఇందులో టీ పొడి వేసి రెండు నిమిషాలపాటు మరిగించాలి

ఇందులో ముప్పావు కప్పు పాలు పోసి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి, బాగా మరగనిచ్చి, ఒక పొంగు రానివ్వాలి

పాలల్లో ఒక పొంగు వచ్చిన తరువాత పంచదార వేసుకోవాలి

ఇదంతా బాగా కలిపి, ఇంకొకసారి పొంగు వచ్చిన తరువాత, పొయ్యి కట్టేసి, టీను వడకట్టుకుని, వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE:
FACEBOOK -
YOUTUBE:
INSTAGRAM -

A Ventuno Production :

telugu recipes,homecooking telugu,recipes,cooking,Telugu Vantalu,andhra recipes,home cooking,home cooking show,hema subramanian,chai varieties,tea recipes,chai recipes,kattan chai,masala chai,masala tea in telugu,kattan chai in telugu,masala tea,ginger tea,ginger tea in telugu,allam chai,allam tea,tea recipes in telugu,chai recipes in telugu,variety tea recipes in telugu,ginger cardamom tea,ginger cardamom tea in telugu,cardamom tea,indian tea,

Post a Comment

0 Comments